*రామగుండం పోలీస్ కమిషనరేట్*
*Latest Telugu news*
![]() |
| Ramagundam Police Commissionerate 2022 rules | Jail sentence and fine for 17 drug addicts....* |
Ramagundam Police Commissionerate 2022 rules | Jail sentence and fine for 17 drug addicts....*
Animals stories చదవడానికి మీరు ఇక్కడ క్లిక్ చెయ్యండి
*17 మంది మందుబాబులకు జైలు శిక్ష మరియు జరిమానా ...
మంచిర్యాల ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ నరేష్ కుమార్ గారి ఆధ్వర్యంలో మంచిర్యాల ట్రాఫిక్ ఎస్సైలు లు తమ సిబ్బంది తో కలసి గత కొంతకాలంగా నిర్వహించిన డ్రంక్ అండ్ డ్రైవ్ లో దొరికిన *ముందుబాబు లను ఈరోజు గౌరవ స్పెషల్ JFCM ఎక్సైజ్ కోర్ట్ ఇంచార్జ్ మేజిస్ట్రేట్ సుమన్ గ్రేవాల్ గారి ముందు హాజరుపరచగా మద్యం సేవించి వాహనం నడిపిన 17 మందుబాబులకు జరిమానా తో పాటుగా జైలు శిక్ష కూడా విధించారు.*
*జరిమానా మరియు జైలు శిక్ష విధించిన బడిన వారి వివరాలు*
1.జి. వంశీ,2000 జరిమానా,2 రోజుల జైలు శిక్ష
2.ఏం. విశ్వనాధ్,2500 జరిమానా,2 రోజుల జైలు శిక్ష
3.షేక్ హియస్,2500 జరిమానా,2 రోజుల జైలు శిక్ష
4.జంగపల్లి స్వామి,2500 జరిమానా,2 రోజుల జైలు శిక్ష
5.జి. నర్సయ్య,2500 జరిమానా,2 రోజుల జైలు శిక్ష
6.sk. చాంద్ పాషా,2500 జరిమానా,2 రోజుల జైలు శిక్ష
7.కె. చంద్రవాస్,2500 జరిమానా,2 రోజుల జైలు శిక్ష
8.డి. శ్రీశైలం,2500 జరిమానా,2 రోజుల జైలు శిక్ష
9.sd. ఇక్బాల్,2500 జరిమానా,2 రోజుల జైలు శిక్ష
10.ఏం. భూమయ్య,2500 జరిమానా,2 రోజుల జైలు శిక్ష
11.తోట రాజన్న,2500 జరిమానా,2 రోజుల జైలు శిక్ష
12.ఉండ్రి అశోక్,2500 జరిమానా,2 రోజుల జైలు శిక్ష
13.ఏం. వెంకటేష్,2500 జరిమానా,2 రోజుల జైలు శిక్ష
14.దయ సుధాకర్,2500 జరిమానా,2 రోజుల జైలు శిక్ష
15.చందల మల్లేష్,2500 జరిమానా,2 రోజుల జైలు శిక్ష
16.బోడ బిక్కు,2500 జరిమానా,2 రోజుల జైలు శిక్ష
17.బుర్ర శ్రీనివాస్,2500 జరిమానా,2 రోజుల జైలు శిక్ష
*మొత్తం 64 కేసులలో మొత్తం 1,46,500/- ఫైన్. అందులో 17 కేసులలో జరిమానాతో పాటు, 2 రోజుల శిక్ష విధించారు.*
ఈ సందర్భంగా ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ గారు మాట్లాడుతూ..... ప్రమాదాల నివారణ కొరకు ప్రతి రోజు డ్రంక్ డ్రైవ్ లు నిర్వహిస్తామని వాహనదారులు ఎవరూ కూడా మధ్యం సేవించి వాహనం నడపకూడదని మద్యం సేవించి వాహనాలు నడిపిన వారిపై కేసులు నమోదు చేసి జైలు కు పంపిస్తామని వారి డ్రైవింగ్ లైసెన్సు లు రద్దు కోసం సంబంధిత అధికారులకు సిఫారసు చేస్తామని ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ నరేష్ కుమార్ తెలియచేసారు.
రామగుండం పోలీస్ కమీషనరేట్ పరిధిలోని పెద్దపల్లి, మంచిర్యాల జిల్లాలోని పోలీస్ సిబ్బందికి అందరికి వాహనాలు ఉన్న లేకున్నా డ్రైవింగ్ లైసెన్స్ తప్పనిసరిగా ఉండేలా తప్పకుండా చూడడం జరుగుతుంది అని సీపీ తెలిపారు. నెల రోజులలో రామగుండం పోలీస్ కమీషనరేట్ పరిధిలోని సిబ్బంది వాహనాలకి సంబంధించిన అన్ని పత్రాలతో పాటు హెల్మెట్ తప్పనిసరిగా ఉండేలా చూడాలని అధికారులకు సూచించారు. ప్రజలను ఇబ్బందికి గురిచేయడం, జరిమానాలు విధించడం మా ఉద్దేశ్యం కాదు. ఇంటి నుండి బయలుదేరిన వాహనదారులు క్షేమంగా గమ్యం చేరేలా చూడడం, అందరు ట్రాఫిక్ రూల్స్ పాటించేలాగా చూడటం మాత్రమే పోలీసుల విధి అన్నారు
*రామగుండం పోలీస్ కమిషనరేట్*
మంచిర్యాల ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ నరేష్ కుమార్ గారి ఆధ్వర్యంలో మంచిర్యాల ట్రాఫిక్ ఎస్సైలు లు తమ సిబ్బంది తో కలసి గత కొంతకాలంగా నిర్వహించిన డ్రంక్ అండ్ డ్రైవ్ లో దొరికిన *ముందుబాబు లను ఈరోజు గౌరవ స్పెషల్ JFCM ఎక్సైజ్ కోర్ట్ ఇంచార్జ్ మేజిస్ట్రేట్ సుమన్ గ్రేవాల్ గారి ముందు హాజరుపరచగా మద్యం సేవించి వాహనం నడిపిన 17 మందుబాబులకు జరిమానా తో పాటుగా జైలు శిక్ష కూడా విధించారు.*
Traffic Rules:
ఈ సందర్భంగా ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ గారు మాట్లాడుతూ..... ప్రమాదాల నివారణ కొరకు ప్రతి రోజు డ్రంక్ డ్రైవ్ లు నిర్వహిస్తామని వాహనదారులు ఎవరూ కూడా మధ్యం సేవించి వాహనం నడపకూడదని మద్యం సేవించి వాహనాలు నడిపిన వారిపై కేసులు నమోదు చేసి జైలు కు పంపిస్తామని వారి డ్రైవింగ్ లైసెన్సు లు రద్దు కోసం సంబంధిత అధికారులకు సిఫారసు చేస్తామని ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ నరేష్ కుమార్ తెలియచేసారు.
రామగుండం పోలీస్ కమిషనరేట్ అబాది రామగుండం, కరీంనగర్ గురించి
రామగుండం పోలీస్ కమిషనరేట్ ఆబాది రామగుండం, కరీంనగర్‌లో ఉంది.
13 ఆన్‌లైన్ రివ్యూ(ల) ఆధారంగా, ఈ పోలీస్ అకాడమీకి 4.3 స్టార్‌ల మంచి రేటింగ్ ఉంది.
అబాది రామగుండంలో కనీసం 1 పోలీస్ అకాడమీలు ఉన్నాయి, వీటిలో ఈ పోలీస్ అకాడమీ మొత్తం ర్యాంక్ 1ని కలిగి ఉంది. పోలీస్ అకాడమీ చిరునామా 505208, శ్రీనగర్ కాలనీ, గోదావరిఖని, రామగుండం, తెలంగాణ 505208.

