ABP Desam Top 10, 3 April 2023: ఏబీపీ దేశం ఉదయం బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి

latest Telugu News
0

Rahul Gandhi on PM Modi: LICలో డిపాజిట్ చేసిన డబ్బులు అదానీకి ఎలా వెళ్తున్నాయ్ - ప్రధానిని ప్రశ్నించిన రాహుల్

Rahul Gandhi on PM Modi: సోషల్ మీడియాలో ప్రధానిని అదానీ వ్యవహారంపై మరోసారి ప్రశ్నించారు రాహుల్ గాంధీ. Read More

Redmi Smart Fire TV 32: రూ.14 వేలలోపే రెడ్‌మీ ఫైర్ టీవీ - అమెజాన్ కోసం ప్రత్యేక ఫీచర్లు!

రెడ్‌మీ స్మార్ట్ ఫైర్ టీవీని కంపెనీ మనదేశంలో లాంచ్ అయింది. Read More

వాట్సాప్‌లో అదిరిపోయే అప్‌డేట్ - డిస్అప్పీయ‌రింగ్ మెసేజ్‌ల కోసం మల్చిపుల్ ఆప్ష‌న్లు

WhatsApp:మెసేజింగ్‌ యాప్ వాట్సాప్ త‌న యూజ‌ర్ల కోసం మ‌రిన్ని అప్‌డేట్స్ తీసుకొస్తోంది. డిస్‌అప్పియరింగ్ ఫీచర్‌లో ప్రస్తుతం ఉన్న టైమ్‌ ఆప్షన్లకు అదనంగా మరో 15 ఆప్షన్లను యూజర్లకు అందుబాటులోకి తీసుకురానుంది. Read More

AP SSC Exams: \'పది\' పరీక్షలకు పకడ్బందీ ఏర్పాట్లు, నిమిషం ఆలస్యమైనా \'నో\' ఎంట్రీ - అయితే?

ఏపీలో ఏప్రిల్ 3 నుంచి ప్రారంభంకానున్న పదోతరగతి పరీక్షలకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తిచేశారు. ఏప్రిల్ 3 నుండి 18 వరకు పరీక్షలు జరగనున్నాయి. ఉ. 9:30 గం. నుంచి మ. 12:45 గం వరకు పరీక్షల నిర్వహిస్తారు Read More

April 2023 Releases: రావణాసుర To శాకుంతలం, ఏప్రిల్ లో థియేటర్లలో సందడి చేయనున్న సినిమాలు ఇవే!

ఈ నెల(ఏప్రిల్)లో పలు తెలుగు సినిమాలు థియేటర్లలో సందడి చేయనున్నాయి. రవితేజ ‘రావణాసుర’ మొదలుకొని, సమంత ‘శాకుంతంలం’, మణిరత్నం ‘పొన్నియిన్ సెల్వన్ 2’ వరకు అభిమానులను అలరించనున్నాయి. Read More

Janaki Kalaganaledu April 1st: రౌడీ దుమ్ముదులిపిన జానకి- జ్ఞానంబకి పెద్దకోడలు మీద చాడీలు చెప్పిన పెట్రోల్ మల్లిక

జానకి కానిస్టేబుల్ కావడంతో సీరియల్ ఇంట్రెస్టింగ్ గా సాగుతోంది. ఈరోజు ఎపిసోడ్లో ఏం జరిగిందంటే.. Read More

RCB Vs MI: చిన్నస్వామిలో చితక్కొట్టిన ఛేజ్‌మాస్టర్ - ముంబైపై బెంగళూరు భారీ విజయం!

ఐపీఎల్ 2023లో ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో ఎనిమిది వికెట్లతో ఘనవిజయం సాధించింది. Read More

RCB Vs MI: తిలక్ వర్మ మాస్ బ్యాటింగ్ - బెంగళూరుకు ముంబై ఎంత టార్గెట్ ఇచ్చింది?

ఐపీఎల్ 2023లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరుగుతున్న మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌ 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 171 పరుగులు సాధించింది. Read More

Kids: పిల్లలతో మరీ కఠినంగా ఉంటున్నారా? అలా చేస్తే వారిలో మానసిక సమస్యలు వచ్చే అవకాశం

పిల్లలను క్రమశిక్షణలో ఉంచాలని ఎంతోమంది తల్లిదండ్రులు వారితో కఠినంగా వ్యవహరిస్తారు. ఇలా మరీ కఠినంగా ఉండడం వల్ల పిల్లల్లో మానసిక సమస్యలు వస్తాయి. Read More

Petrol-Diesel Price 03 April 2023: చమురు ధరతో బేజారు, తిరుపతిలో ₹112కు చేరిన పెట్రోల్‌

బ్యారెల్‌ బ్రెంట్‌ క్రూడ్‌ 1.30 డాలర్లు పెరిగి 79.90 డాలర్ల వద్దకు చేరగా, బ్యారెల్‌ WTI క్రూడ్‌ ఆయిల్‌ ధర 0.51 డాలర్లు పెరిగి 79.78 డాలర్ల వద్ద ఉంది. Read More

from news https://ift.tt/3d6MfTN

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0కామెంట్‌లు

కామెంట్‌ను పోస్ట్ చేయండి (0)